ప్రభుత్వంపై నమ్మకం లేక విరాళాలు సేకరించి బ్రిడ్జి నిర్మించుకున్న గ్రామస్థులు….

ప్రభుత్వంపై నమ్మకం లేక విరాళాలు సేకరించి బ్రిడ్జి నిర్మించుకున్న గ్రామస్థులు….

గయా(బిహార్): రాజకీయ నాయకులకు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తోస్తారు ఆ తర్వాత వారు తిరిగి కుడా వేనకకు చూడరు. అయితే బిహార్ లోని ఓ మారుముల గ్రామం అది వర్షం వచ్చిదంటే ఆ గ్రామస్థులకు నరకమనే భావించాలి. అది బుధౌలి గ్రామం ఊరు దాటలంటే వారికి మధ్యలో ఏరు ఉంటుంది. అ ఏరు వర్షకాలం తీవ్రంగా ప్రవహిస్తుంది. అయిన కుడా దాటలని ప్రయత్నించి ఎంతో మంది అ ఏరులో కోట్టుకుపోయి చానిపోయారు. వారి గోడు ఎవరికి చేప్పిన తిరలేదు.

ఆ గ్రామస్థుల భాధ మరి ఇప్పటిది కాదండోయ్ 1992 నాటిది. ఎన్నో సార్లు వారు ప్రభుత్వంకి విజ్ఞప్తి చేస్తే వారు సానుకలంగా స్పంధించి బ్రిడ్జి పనులు మొదలు పెట్టారు. ఏమైందో తెలియదు కాని కొద్ది రోజులకే బ్రిడ్జి పనులు అగిపోయాయి. తర్వాత మళ్లి గ్రామస్థులు వారి మొర వినిపించిన వారి ఏ ప్రభ్వుత్వం పట్టించుకున్న పాపన పోలేదు. అయితే తాజాగా ఆ గ్రామానికి చెందిన ముగ్గు విద్యార్థులు ఏరు దాటే క్రమంలో ప్రవహాం ధాటికి ఏరులో పడిపోయి చానిపోయారు. ఇక ప్రభుత్వం ను నమ్ముకోవడం వృదా అని అ గ్రామం వారంతా కల్సి విరాళాలు సేకరించి బ్రిడ్జి నిర్మణం మొదలు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published.