Ayodhya ram mandir ఢిల్లీ నుంచి అయోధ్యకు తొలి విమానం..

ఢిల్లీ నుంచి అయోధ్యకు తొలి విమానం..

ఆర్.బి.ఎం డెస్క్: అయోధ్యలోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తదుపరి తమ విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో ప్రకటించింది. ఈ నెల 30న ఢిల్లీ నుండి అయోధ్యకు మొదటి విమానం ప్రయాణిస్తుందని ఈ మార్గంలో రోజువారీ సేవలు జనవరి 16 నుండి ప్రారంభమౌతాయని ఎయిర్ ఇండియా తెలిపింది. కాగా అయోధ్యలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published.