జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికైన ఉమ్మడి ఆదిలాబాద్ క్రీడాకారులు..

జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికైన ఉమ్మడి ఆదిలాబాద్ క్రీడాకారులు..

 

ఆర్.బి.ఎం : మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం, శ్రీరాంపూర్ గ్రామం లోని ప్రగతి స్టేడియం వేదికగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్వర్యం లో నిర్వహించిన అండర్ 20 ఇయర్స్ మరియు సీనియర్ బాయ్స్ & గర్ల్స్ జిల్లా స్థాయి పోటీలలో వివిద మండల లో నుండి 50 మంది క్రీడాకారులు పాలుగోన్నారు .వారిలోనుండి అద్భుతమైన క్రీడా ప్రదర్శనను కనబర్చినటువంటి క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు అదేవిధముగా ఎంపీక అయినట్టు వంటి జిల్లా జట్టు తేదీ 07-11-2021 హైదరాబాద్ వేదికగా విక్టరీ గ్రౌండ్ లో నిర్వహించబోయే 5th జూనియర్ మరియు సీనియర్ అంతర్ జిల్లా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆవునూరి మహేష్ తెలియజేశారు. కాగా గెలిచినా జిల్లా జట్టు క్రీడాకారులను అభినదించారు . ఈ కార్యక్రమంలో పి . ఈ .టి లు రాజలింగు ,సాగర్ , అథ్లెటిక్ సీనియర్ క్రీడాకారుడు వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

 

జిల్లా స్థాయికి ఎంపికైన జట్టు:

అండర్ 20 ఇయర్స్ బాయ్స్ :, ఏ రాహుల్ ,ఏ అరవింద్ ,రాజశేఖర్ ,నరేష్ ,మహేష్ ,కార్తీక్,గజేందర్ ,సుమంత్ ,కారణ్కుమార్ ,శ్యామకుమార్ ,జరా షేకర్ ,సునీల్ కుమార్, మహేందర్ ప్రసాద్ ,రంజిత్

 

సీనియర్ బాయ్స్:, వెంకటేష్ ,శ్రీనివాస్ ,ఉమేష్ చెంద్ర ,చందు ,మోహన్ , ప్రణయ్ కుమార్ ,సతీష్ ,అభిషేక్ ,సాయి చరణ్, దీక్షిత్ ,వేణు.

 

సీనియర్ గర్ల్స్:, అనూష , రమ్య , శృతి


 

Leave a Reply

Your email address will not be published.