ఆగిపోయిన వాట్సాప్,ఫేస్‌బుక్‌,ఇన్‌స్టా

ఆగిపోయిన వాట్సాప్,ఫేస్‌బుక్‌,ఇన్‌స్టా

ఆర్.బి.ఎం న్యూఢిల్లీ:  ఉన్నట్టుండి ఒక్కసారిగా వాట్సాప్,ఫేస్‌బుక్‌,ఇన్‌స్టా సేవలు నిలిచిపోయాయి.
సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా సంస్థలు పని చేయలేవు. సామాజిక మాధ్యమాల్లో రోజంతా చక్కర్లు కొట్టే నెటిజెన్లు  ఈ వార్తతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంలో వచ్చిన సాంకేతిక సమస్యతో ఈ సోషల్ మీడియా సంస్థలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఈ సోషల్ మీడియాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో నెటీజేన్లు ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేలుస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *