ఏపీకి ముందస్తు ఎన్నికలు లేనట్లే?
ఆర్.బి.ఎం డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందస్తు ఎన్నికలు లేనట్లేనని స్పష్టమవుతోంది. ఈ మేరకు ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగుస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎలక్షన్స్ డ్యూటీల్లో పాల్గొనే అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీచేసింది.