తెలంగాణాలో లాక్ డౌన్ పొడగింపు..!

తెలంగాణాలో లాక్ డౌన్ పొగగింపు..

ఆర్.బి.ఎం డెస్క్: కరోనా ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా లాక్ డౌన్ ను పొడగిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీచేశారు. మంత్రులతో కరోనాపై సమీక్షా సమావేశం నిర్వహించి మంత్రుల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం కెసిఆర్ తుది నిర్ణయం వెల్లడించారు. లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.కాగా ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నెల 20 న జరగాల్సిన కేబినెట్ సమావేశం కూడా వాయిదా వేస్తున్నటు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.