తెలంగాణ ప్రజలకు అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి.. ఆ రోజున అందరూ

తెలంగాణ ప్రజలకు అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి.. ఆ రోజున అందరూ

ఆర్.బి.ఎం: తెలంగాణ రాష్ట్రంలో మిలాద్ ఉన్ నబీ, గణేష్ చతుర్థి పండుగలను ఈ నెల 28న జరుపుకుంటామని, ఆ సమయంలో అందరూ శాంతిభద్రతలను కాపాడుకోవడం తప్పనిసరి అని అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని కొందరు చూస్తున్నారని, అలాంటి వారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వరని తనకు తెలుసని ఓవైసీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ గురించి ఒవైసీ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి భంగం కలగని విధంగా నిర్ణయం తీసుకుంటామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.