నాకు ఆదాయం లేకున్నా.. వారికి ఇస్తున్నా

నాకు ఆదాయం లేకున్నా.. వారికి ఇస్తున్న

కరోన వచ్చి అల్లకల్లోం సృష్టించింది జనజీవనం స్తంభించిపోయి వ్యావపార సముదాయాలు నిలిచిపోయాయి. లాక్ డౌన్ లో ఎన్ని ఇబ్బందులు ఉన్న నాకు ఆదాయం లేకున్న నాకింద పనిచేసే స్టాప్ కి మాత్రం సమయానికి జితాలు ఇస్తున్నాను. లాక్ డౌన్ కారణంగా మా నానా బిజినెస్ కుడా నడవడం లేదు అని అంటున్నారు రశ్మికా మందనా.

ఎప్పుడు సినీమాల్లో బిజీగా ఉండే రశ్మికా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటోంది. బిజీ లైఫ్కు అలవాటుపడిన రశ్మికా ఇంట్లో ఖాళీగా ఉండలేకపోతున్నాని అమే చేప్పు కోచ్చారు.

ఈ సంవత్సరం రశ్మికా నటించిన రెండు సినిమాలు సుపర్ హిట్ అయ్యాయి. తన సీనీ జీవితం సాఫీగా సాగుతుందనే సమయంలో కరోన వచ్చి తనని నిరుత్సహాపరిచింది. దిని కారణంగా అమేకు కోంత ఆదాయం తగ్గిందని అమే అవేదన వ్యక్తం చేసింది. తనకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాని తనని నమ్మిన వారికి న్యాయం చేస్తానంటోది రశ్మికా.

సినీమాలు లేక్కున తన దెగ్గర పని చేస్తున్న 20 మంది స్టాఫ్ కి సమయనికి జితాలీస్తున్నా అంటోది. ఈ కష్ట కలాంలో నా దెగ్గర పని లేదని వారిని తీసేయడం తనకు ఇష్టం లేదని రశ్మికా మందనా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.