మెగాస్టార్ చిరు న్యూవ్ లుక్..

మెగాస్టార్ చిరు న్యూవ్ లుక్..
ఎంతో మంది యువ హీరోలకు ఆరాధ్యదైవంల కోలుచుకునే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సరికోత్త రూపంలో కనిపించారు. ప్రతి సినిమాల్లో ఆయన మీసం లేదా గడ్డం ప్రత్యేకంగా అయన్లో చూపిస్తారు. ఇప్పుడు మెగాస్టార్ ఫోటో ఒక్కటి ఇంటర్ నెట్క్లో వైరల్ గా మారింది. ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా అయన అ ఫోటోలో కనిపించారు. ఆ ఫోటో వైరల్ కావాడానికి గల కారణం చిరంజీవి మీసాలు తీయడమే.

మెగాస్టార్ చిరు న్యూ లుక్ అందరిని ఆకట్టుకుంటు అభిమానులను ఉత్సహపరుస్తుంది. చిరుకి ఎన్ని ఏళ్లు వచ్చిన కుర్రాడిలా ఆక్టీవ్ గా ఉంటు తనదైన శైలిలో ముందుకు పోతుంటాడు అయనకి అయనే సాటీగా నిల్చుస్తారు. కరోన లాక్ డౌన్ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన ఖాలీ సమయాని మొత్తం జిమ్లోనే గడుపుతున్నారంటా.

చిరంజీవి మీసాలు లేకూండా తీసిన ఫోటో ఇంత వైరల్ కావాడానికి కారణం బ్లఫ్ మాస్టర్ మువీ డైరెక్టర్ గోపీ గణేష్. చిరంజీవి ఏదైనా నచ్చితే ఆ పని చేసిన వాళ్లను అయనే స్వయంగా కలవడం లేదా ఫోన్ చేసి పిలుపించుకోవడం అయనకు అలవాటు. మెగాస్టార్ కి ఇటివల కాలంలో చూసిన సినీమాల్లో బాగా నచ్చిన సినిమాల్లో ఒక్కటి బ్లఫ్ మాస్టర్. బ్లఫ్ మాస్టర్ మూవీ డైరెక్టర్ గోపి గణేష్ని చిరు తన నివాసానికి పిలిచి అభినంధించారు.

Leave a Reply

Your email address will not be published.