కోలీవుడ్ టాప్ హీరోతో త్రిష వివాహాం.. సోషల్ మిడియాలో వైరల్

కోలీవుడ్ టాప్ హీరోతో త్రిష వివాహాం.. సోషల్ మిడియాలో వైరల్

ఎన్నో అధ్బుతమైన చిత్రాల్లో నట్టించి ప్రఖ్యాత నటిగా పేరుగాంచినా హిరోయిన్ వివాహా పిటలు ఎక్కబోతుందా? కోలీవుడ్ మిడియాలో ఇప్పుడి వార్త నిజమనే వినిపిస్తోంది. త్రిష వివాహామంటే సాధరణంగా అందరు అశ్చర్యపోతారు ఇది సహజమే ఎందుకంటే ఇదివరకే త్రిష వివాహాము పీటల వరకు వచ్చి అగిపోయిందని తెలిసిన విషయమే. ఇదివరకే సినీ నిర్మతతో నిశ్చితార్థం వరకు వేలింది కోన్ని చిన్న చిన్న కారణల వల్ల త్రిష చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

కోద్ది రోజుల తర్వాత టాలీవుడ్ లో ఒ ప్రముఖ హిరోతో త్రిష వివాహా జరుగుతుందన్నే వార్తలు వినిపించాయి. అ వార్త వైరల్ అయి త్రిష వరకు వెల్లింది దానికి స్పందించిన త్రిష అతను కేవలం ప్రాణ స్నేహుతుడని వేరేవి ఏమి లేవని అప్పట్లో త్రిష తేల్చిచేప్పేసింది. ఇంతకు త్రిష పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అనుమానాలు సినీ రంగంలో మొదలైయ్యాయి.

ప్రముఖ నటీ త్రిష వివాహాం జరుగుతోందని ఇప్పుడు కోలీవుడ్ మిడియాలో వైరల్ గా మారింది. కోలీవుడ్ ప్రముఖ నటుడు శింబుతో త్రిష వివాహామంటు వార్తలు చెకర్లు కోడ్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో మరి వారి నుండి అధికారికంగా వచ్చేంత వరకు వేచిచూడల్సిందే.

Leave a Reply

Your email address will not be published.