సుబ్రహ్మణం ఫర్ సేల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ రెజీనా. తెలుగు తన జాతకాన్ని చాలాసార్లు చాలా సినిమాలతో పరీక్షించుకుంది. కానీ..అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. సుబ్రహ్మణం ఫర్ సేల్ తర్వాత ఎవరు, చక్ర,మహానగరం, నక్షత్రం లాంటి సినిమాల్లో తన జాతకాన్ని పరీక్షించుకున్న అదృష్టం కలిసిరాలేదు. తాజాగా జరిగిన ఫోటో షూట్ లో రెజీనా మెరిసిపోయింది.