కొంటె చూపులతో మతిపొగోడుతోంది నటాషా దోషి. తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన జైసింహాలో చేసింది. అంతేకాదు..శ్రీకాంత్ చేసిన కోతల రాయుడు సినిమాలో కూడా తళ్లుకున్న మెరిసింది. ఇప్పుడు తన హోయలు అందాలతో ఫోటోలతో కుర్రకారు మతిపొగుడుతోంది నటాషా దోషి. ఈ ఫోటోలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.