ప్రగతిభవన్లో హీరో నితిన్

ప్రగతిభవన్లో హీరో నితిన్
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర హిరోల్లో ఒక్కరైన నితిన్ ఇంట వివాహా బాజాలు మోగనున్నాయి. ముడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో నితిన్, షాలినిలు ఒక్కటి కాబోతున్నారు. జూలై 26న హైదరాబాద్లో నితిన్ షాలినిల వివాహాం జరగనుంది. రాత్రి 8:30గంటలకు ముహుర్తం కరారైంది. నితిన్ ఇప్పటికే తన పెళ్లి గురుంచి అధికారి సమాచారాన్ని తేలిపారు. కరోన విజృంభిస్తున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వా నియమ నిబంధనలను అనుసరిస్తు నితిన్ వివాహా వేడుక జరుపనున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెళ్లికి తక్కువ సంఖ్యలో బంధువులు హాజరవుతున్నంటు నితిన్ ఇదివరకే సోషల్ మిడియా ద్వారా తెలియజేసిన విషయం తేలిసిందే. అయితే ఈరోజు తేలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిసి తన వివాహానికి హాజరు కావాలని శుభాలేఖ ఇచ్చి ఆహ్వానించారు హీరో నితిన్.

ఘనంగా జరగాల్సి నితిన్,షాలినిల వివాహా వేడుక కరోన నేపధ్యంలో కోంత మంది అతిధులకు మాత్రమే పరిమితమైపోయింది. కేసీఆర్ తో పాటు మరి కోంత మంది సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రమే నితిన్ వివాహానికి హాజరౌవనున్నరు. నితిన్, షాలినిల పసుపు కుంకుమ వేడుక ఫిబ్రవరిలో జరిగిన విషయం అందరికి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.