ఆర్జున్ కూతురికి కరోన పాజిటివ్

ఆర్జున్ కూతురికి కరోన పాజిటివ్

ప్రపంచాని వణిస్తున్న కరోన మహామ్మరికి చిన్న,పెద్ద, పేదవాలు, ఉన్నవాలు, అనే తేడలేకుండా అందరిని పలకరించి పోతుంది. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు సైతం కరోన బారిన పడ్డారాని వార్తలు చూస్తునే ఉన్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అందరిని పలరించి పోతోంది కరోన మహామ్మరి. బాలివుడ్ లోని అగ్ర హీరోలో ఒకరైన అమితాబ్ కుటుంబ కూడా కరోనాకు చిక్కింది అమితాబ్ కుటుంబంలో జయాబచ్చన్ మినహా అందరికి కరోన సోకింది అమితామ్ మనవారులికి కరోన పాజిటివ్ వచ్చింది. వీరందరు ప్రస్తుతం ఒ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. ఇలా ఇంకా ఎంతో మంది సెలేబ్రిటీలకు కరోన సోకినట్లు సోషల్ మిడియాలో, వార్తల్లో చూస్తునే ఉన్నం.

యాక్షన్ కింగ్ ఆర్జున్ కూతురు కూడా కరోన బారినపడినట్లు స్వయంగా ఐశ్వర్య ఆర్జున్ సామాజిక మధ్యమం వేధికగా తెలియజేశారు. తనకు కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఐశ్వర్య అర్జున్ తన ఇన్ స్టాగ్రమ్లో వెల్లడించింది. తన అభిమానులను దైర్యంగా ఉండాలని తెలిపింది. తాను హోమ్ క్వారంటైన్లో ఉండి వైద్య నిపుణుల సలహా మేరకు మందులు వాడుతున్నాని తెలిపింది. ఇప్పటి వరకు తనతో క్లోజ్ గా ఉన్న వారిని కూడా అమె హోమ్ క్వారంటైన్లో ఉండమని కోరింది. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బాయటికి వేల్లోదని ఐశ్వర్య అన్నారు. కచ్చితంగా మాస్క్ లు దరించి వెల్లలాని అమె సుచించింది. ప్రస్తుతానికి తన ఆరోగ్య నిలకడగానే ఉందని తోందర్లోనే మీ ముందుకు వస్తాన్నాని అమే ఇన్ స్టాగ్రమ్ వేధికగా పేర్కోంది

Leave a Reply

Your email address will not be published.