తెలంగాణాలో పదవ తరగతి పరీక్షలు రద్దు..

తెలంగాణాలో పదవ తరగతి పరీక్షలు రద్దు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీస్తుకున్నారు. అయితే ఇప్పటికే పరీక్షల రద్దు కు సంబంధించిన ఫైల్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు పంపించగా దానిపై అయన సంతకం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 5 లక్షల 35 వేల మంది విద్యార్థులు ఉన్నారు వీరందరిని పై తరగతులకు ప్రమోట్ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు సంబంధించిన 4 లక్షల 58 మంది విద్యార్థులు ఉన్నారు. కరోనా తీవ్రతను బట్టి వారికీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published.