వికారాబాద్ జిల్లా తాండూరు చెక్ పోస్ట్ వాహనాల తనిఖీలలో 40తులాల బంగారం సిజ్..

వికారాబాద్ జిల్లా తాండూరు చెక్ పోస్ట్ వాహనాల తనిఖీలలో 40తులాల బంగారం సిజ్..

ఆర్.బి.ఎం:  వికారాబాద్ జిల్లా తాండూరు ఖాజాపూర్ గేట్స్  ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా తాండూర్ ప్రాంతానికి చెందిన సూపర్ మార్కెట్ వ్యాపారి భాను ప్రసాద్ వాహనం ను పోలీసులు తనిఖీ చేస్తున్నా క్రమంలో సుమారు 45 తులాల బంగారం ను పోలీసులు గుర్తించారు. దింతో పోలీసులు ఆ బంగారాన్ని సిజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published.