మీ కుక్కలను మీ బెడ్ రూమ్లో పడుకో పెట్టుకుంటున్నారా? అలా అయితే మీకు ఆ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మీ కుక్కలను మీ బెడ్ రూమ్లో పడుకో పెట్టుకుంటున్నారా? అలా అయితే మీకు ఆ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఎండాకాలం కావడంతో ప్రజలు ఫ్యాన్లు కూలర్లు ఏసీలు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారు, అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఇంట్లో ఏసి ఉండడం అంటే అదొక విలాసం అన్నట్టుగా ఉండేది కానీ ప్రస్తుతం ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో మనం ఏసీ చూస్తూనే ఉన్నాం, ఉక్క పోత కారణంగా మనుషులతో పాటు పెంపుడు జంతువులు కూడా ఏసి గదిలోనే ఉంటున్నాయి, కానీ అలా కుక్కలని పిల్లులను ఇంకా ఏవైనా జంతువులని ఏసీలో ఉంచడం అన్నివేళలా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు, ఏసీలో ఉండడం వల్ల ఆ జంతువులకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది తమ జంతువులు ఇబ్బంది పడకూడదంటూ వాటిని బాధ పెట్టకూడదంటూ తమ యజమానులు దాదాపు అన్ని సమయాలలో వాటికి ఏసీలు అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నారు, రోజంతా కాకపోయినా కనీసం రాత్రిపూటనైనా వాటిని ఏసి గదుల్లో నిద్రపోయేలా చేస్తున్నారు, హీట్ స్ట్రోక్ సాధారణంగా మనుషులపై ఎంత ప్రభావం చూపిస్తుందో అదే ప్రభావం కుక్కల పైన ఇతర జంతువుల పైన కూడా చూపిస్తుంది, అంతేకాకుండా పెంపుడు జంతువులలో డయేరియా డిహైడ్రేషన్ ప్రమాదం మరింతగా పెరుగుతుంది, మీరు ఇంట్లో నిత్యం జంతువులతో నిద్రిస్తున్నట్టయితే దాని ప్రభావం ఇంట్లో ఉన్న పిల్లలపై వృద్ధులపై అంత సురక్షితం కాదని మీకు తెలుసా? ఏసి గదులలో పెంపుడు జంతువులతో నిద్రించడం వల్ల ఆరోగ్యానికి హానికరం అంటున్నారు పలువురు నిపుణులు, పెంపుడు జంతువులు కూడా వేసవి కాలంలో ఏసి గదిలోనే పడుకుంటున్నాయి, అలా పడుకోవడం వల్ల వాటికి కొంత ఉపశమనం కలుగుతుంది ఏసీల తేమతో కూడిన వాతావరణానికి అనుకూలంగా ఉండే పెంపుడు జంతువులకు మంచిది, అందులో బుల్ డాగ్స్ పగ్స్ కుక్కల కోసం ఏసీ అవసరం అంటున్నారు, కొన్ని కుక్కలకు ఈ ఏసి తప్పనిసరి అయినప్పటికీ మరికొన్ని కుక్కలకు మాత్రం ఇది మంచిది కాదని అంటున్నారు, కొన్నిసార్లు చల్లగా ఉంటుంది కొన్నిసార్లు వేడిగా ఉంటుంది వాతావరణంలో ఈ వ్యత్యాసం మనుషుల మాదిరిగానే పెంపుడు జంతువులపై కూడా అదే విధంగా ప్రభావితం చేస్తుంది, అందుకోసమే అన్ని పెంపుడు జంతువులు ఏసీలో పడుకోవడం కొంతవరకు సురక్షితం కాదని అంటున్నారు, అలాగే అలర్జీలకు గ్రహణశీలతను పెంచుతుంది, మీరు ఒకవేళ ఏదైనా పెంపుడు కుక్కతో గాని ఇతర జంతువులతో కానీ ఒకటే రూమ్లో మంచం షేర్ చేసుకున్నట్లయితే వాటి వల్ల మీకు తుమ్ములు శ్వాస సంబంధించిన రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, మరో అధ్యయనంలో పెంపుడు జంతువులను ఒకే రూమ్లో ఉచ్చుకున్న పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అంటూ ఓ అధ్యయనంలో తేలింది అయినా కూడా ఒకే రూమ్ లో ఉన్నా ఆ జంతువులను తమ బెడ్ పై పడుకోపెట్టుకోవద్దు అంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు, అయితే ఆ పెంపుడు జంతువులతో నిద్రించడం వల్ల క్యాచ్ స్క్రాచ్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని ఇది పిల్లి గీతాలు వల్ల కలిగే ఓ రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని అంటున్నారు, పొరపాటున పిల్లి గోకడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా అవుతుంటాయని కాబట్టి మీరు మీ పిల్లిని మీ గదికి దూరంగా పెట్టడం ఎంతైనా మంచిదని అంటున్నారు, కాబట్టి మీ పిల్లి తో కలిసి రాత్రిపూట ఎట్టి పరిస్థితిలోనూ నిద్రపోవద్దని నిపుణులు పేర్కొంటున్నారు

Leave a Reply

Your email address will not be published.