పెద్దపల్లి జిల్లా రామగుండము మండలంలోని గోదావరిఖని లో మొదలుకున్న భూపోరాటం మార్చ్ 18 తేదీన మొదలైన ఈ భూపోరాటం లో మొత్తం 50 డివిజన్ నుండి ఇళ్లులు లేని పేద ప్రజలు మాకు భూమి కావాలంటూ ఇంత సూర్యుడు బగబగ మండుతున్న వడగళ్ల గాలులు వస్తున్నా ఎన్ డను కూడా లెక్క చేయకుండా వేళా కొద్దీ గుడారాల్ని ఏర్పరచుకొని నిరసనలు తెలుపుతున్న పోరాటం చేస్తున్న ఎ ఒక్క ప్రజా ప్రతినిధులు ఎవ్వరు కూడా తమగోల పట్టించుకోలేదని అటువంటి సమయం లో సిపిఎం పార్టీ ప్రతినిధులు మా సమస్య తెలుసుకొని మీకు మేము ఉన్నాం అంటూ సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ యాకయ్య గారు వచ్చి మద్దతు పలికి మొదటి రోజు నుండి 32 వ రోజులు చేరుకున్న ఈ సమస్యను తన భుజాలపై వేసుకొని మరి పోరాటం సాగిస్తున్నాడు అంతే కాకుండా ఈ పేద ప్రజలకు ఎ పార్టీ వచ్చి మద్దతు ఇవ్వకున్నా మేము ఉన్నాం మా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మీకు మీ భూములు ఇప్పించేంతవరకు తోడు ఉంటుందని ప్రజలకు నమ్మకం ఇవ్వడమే కాకుండా 32రోజులలో సిపిఎం పార్టీ తరుపున భూపోరాటం అప్లికేషన్ స్టార్ట్ చేసి 50 డివిజన్ గాను మొత్తం 8850 అప్లికేషన్ సెకరించి చేలో ఎం ర్ ఓ ఆఫీస్ అంటూ వెళ్లి భూపోరాటం అప్లికేషన్ సబ్మిట్ చేసి రిసీవ్డ్ కాపీ తీసుకొచ్చినాక కూడా ఏ ఒక అధికారి కూడా కనీసం సర్వే కి రాకపోవడం తో సిపిఎం పార్టీ తరుపున సర్వే చేయించగా ప్రభుత్వా భూములని గుర్తించి ఆ భూములను ఇల్లు లేని పేద ప్రజలకు ఇప్పించాలని ఉదేశం తో సిపిఎం పార్టీ ముందుండి 150000 గుడిశెలను వేయించడం కాకా ప్రభుతవం దిగి వచ్చి ఇల్లు లేని పేద ప్రజలకు 120 గజాల ఇళ్ల స్థలాన్ని పట్టాలు ఇచ్చేంతవరకు ఈ భూపోరాటం ఆగదని ప్రజలకు సిపిఎం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేసారు .ఈ రోజువారీ కార్యక్రమం లో పేద ప్రజలకు అండగా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి మహేశ్వరి గారు పార్టీ సభ్యులు సంజీవ్ ,మౌనిక , భాగ్యలక్ష్మి ,నాగరాజు ,చిట్యాల శంకర్ ఇతర పార్టీ సభ్యులు .