అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి

అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి

తాడేపల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ పరిపాలనలో రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశామ‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పించారు. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు..

Leave a Reply

Your email address will not be published.