గుర్రాన్ని వారంలో నాలుగు సార్లు రేప్.. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..ఎక్కడంటే?

గుర్రాన్ని వారంలో నాలుగు సార్లు రేప్.. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..ఎక్కడంటే?

  • వారంలో నాలుగుసార్లు రేప్ చేయకపోతే నిద్రపట్టదు: నికోలస్
  • మనుషులకే కాదు జంతువులకు కూడా రక్షణలేదు
  • మనవడిపై పోలీసులకు పిర్యాదు చేసిన వృద్దురాలు
  • పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు చెప్పిన కామాంధుడు

ఆర్.బి.ఎం డెస్క్: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుందనే దానికి రోజు వారీగా మనం ఎన్నో ఘోరాలు సమాజంలో చూస్తూనే ఉన్నాం. కామంతో పూర్తిగా కళ్ళు మూసుకుపోయిన కామాంధులు చెట్లకు చీరలు కట్టిన వాటిపై కూడా అఘాయిత్యాలు చేయడానికి వెనుకాడని దుర్మార్గులు మన మధ్యలోనే తిరగడం ఎంతో బాధాకరం. పసి పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరు దొరికిన వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మరి కొందరు కామాంధులు ఇంకొంచం బరితెగించి పశువులపై సైతం రేప్ లకు పాల్పడుతున్నారు. ఇది వరకు కొందరు కామాంధులు కుక్కలపై,మేకలపై,బర్రెలపై కన్నేసి వాటిపై లైంగిక దాడులు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ఓ యువకుడు మరో దారుణానికి ఒడిగట్టాడు. ఓ యువకుడు తాను ఇంట్లో పెంచుకుంటున్న గుర్రాన్ని వారంలో సుమారు నాలుగుసార్లు అత్యాచారం చేస్తున్న దారుణ ఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో నివసిస్తున్న కారెన్ మిలానో అనే అరవై సంవత్సరాల వృద్దురాలు తన 21 సంవత్సరాల మనవడు నికోలస్ సర్డో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కారెన్ మిలానో కు గుర్రాలంటే ఎంతో ఇష్టం. ది మెర్ జాతికి చెందిన గుర్రాలంటే ఆమె ఎంతగానో ఇష్టం. ఈ క్రమంలో కారెన్ మిలానో ఆ జాతికి చెందిన గుర్రాన్ని కొని దాని ఇంటికి తెచ్చుకుంది. ఆ గుర్రానికి జాకీ జీ అని నామకరణం కూడా చేసింది. అన్ని గుర్రాలగా కాకుండా ఈ గుర్రానికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా గుర్రాలు ఎత్తుగా పెరుగుతాయి కానీ ది మెర్ జాతికి చెందిన గుర్రాలు ఎత్తు పెరగవు పొట్టిగా ఉంటాయి. ఈ గుర్రంపై కారెన్ మిలానో మనవడు నికోలస్ కన్ను పడింది. ఆ గుర్రాన్ని నికోలస్ కామదృష్టితో చూడడం మొదలు పెట్టాడు.

కారెన్ మిలానో ఆ గుర్రాన్ని తమ ఇంటి ఆవరణలోని షెడ్లో ఉంచారు. గుర్రానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన కారెన్ మిలానో కు చేదు అనుభవం ఎదురైంది.తన మనవడు నికోలస్ ఆ గుర్రాన్ని రేప్ చేయడం తాను కళ్లారా చూసింది. వెంటనే కారెన్ మిలానో ఈ ఘటన గురుంచి పోలిసులకు సమాచారం అందించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ కామాంధుడిని(నికోలస్) అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో ఉన్న నికోలస్ మాటలు విని పోలీసులు తీవ్రంగా షాకుకు గురయ్యారు. ఆ గుర్రం అంటే తనకు ఎంతో ఇష్టమనీ,దాని చూస్తే తనకు చాల మూడ్ వస్తుందని,సుమారు వారంలో ఆ గుర్రంపై నాలుగు సార్లు రేప్ చేస్తానని నికోలస్ పోలీసులకు చెప్పాడు. అయితే గుర్రాన్ని రేప్ చేసే సమయంలో కండోమ్స్ వాడుతునని దాని వాళ్ళ తనకు ఎలాంటి హాని కలగదని నికోలస్ పోలీసులకు తెలిపాడు. ఆ గుర్రంపై వారంలో నాలుగు సార్లు రేప్ చేయకపోతే తనకు నిద్రపట్టదని నికోలస్ పోలీసులకు తెలిపాడు. అయితే ఇప్పుడు ఈ దారుణ ఘటన ఫ్లోరిడాలో సంచలంగా మారింది. కామాంధుల వాళ్ళ మహిళలకే కాకుండా జంతువులకు కూడా రక్షణ కరువైందని పలువురు అంటున్నారు. మొత్తానికి ఈ దారుణానికి ఒడిగట్టిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.