ఆ రెండు రోజులు మద్యం బంద్..

చెన్నై: మద్యం దుకాణాలు రెండు రోజులు మూతపడనున్నాయి. చెన్నైలో వచ్చే నెల 2,9వ తేదీల్లో దుకాణాలు మూసివేస్తున్నట్లు టాస్మాక్ సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి, 9 మిలా దున్ నబి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు వెల్లండించింది. దీంతో ముందస్తుగానే మందు బాబులు స్టాక్ తీసుకుని జాగ్రత్తలు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.