మందు బాబులకు బ్యాడ్ న్యూస్

హైదరాబాద్: తెలంగాణలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఇది. లిక్కర్ రేట్లు పెంచేందుకు రాష్ట్ర సర్కార్ సిద్దమైంది. బతుకమ్మ, దసరా పండుగను క్యాచ్ చేసుకుని మందు రేట్లు పెంచడానికి సనాహ్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో స్టాక్ కొరత, మరోవైపు పండగ డిమాండ్ ని బట్టి రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకోనుంది. లిక్కర్ డిమాండ్ ని బట్టి 10 నుంచి 30 శాతం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.