కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్ ది కాదు: ఇమామ్ మొహ్మద్ తహిదీ

కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్ ది కాదు: ఇమామ్ మొహ్మద్ తహిదీ

ఆర్.బి.ఎం డెస్క్ : కశ్మిర్ ఎప్పటికీ పాకిస్థాన్ ది కాదని ఇమామ్ మొహ్మద్ తహిదీ, ఇస్లామిక్ పండితుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవేళ కశ్మీర్ పాకిస్థాన్ ది అనే వారికీ అయన దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్, కశ్మీర్ రెండు కూడా భారత దేశానికి చెందినవే అని ఇమామ్ మొహ్మద్ తహిదీ అన్నారు. దేశంలో ఉన్న ముస్లింలు అందరు కలిసి భారత దేశాన్ని హిందుత్వం నుండి ఇస్లాంగా మార్చాలనుకున్నప్పటికీ భారత దేశం హిందూ భూమి అన్న వాస్తవాన్ని మర్చిపోదని ఇమామ్ మొహ్మద్ తహిదీ అన్నారు. భారత దేశం ఇస్లాం కంటే కూడా చాల ప్రాచీనమైనది అని ఇమామ్ మొహ్మద్ తహిదీ అన్నారు.పాకిస్థాన్ ఈ విషయంపై నిజాయితీగా వ్యవహరించాలని ఇమామ్ మొహ్మద్ తహిదీ ఈ సందర్బంగా సూచించారు.

Leave a Reply

Your email address will not be published.