గృహ ప్రవేశ వేడుకల్లో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

గృహ ప్రవేశ వేడుకల్లో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్ : చిన్నమండెంలోని సాయినగర్ లో చినర్సుపల్లె సర్పంచ్ దేవరింటి పుల్లమ్మ, సిద్ధయ్యల, మాజీ సర్పంచ్ గిరిబాబు, దామోదర ల నూతన గృహ ప్రవేశ వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డిలు. ఈ కార్యక్రమంలో రామమూర్తి స్వామి, సింగల్ విండో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి,బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, ఎంపీటీసీలు ఎజాస్ అలీ ఖాన్,శ్యామ్, వెంకటప్ప,సర్పంచులు నజీర్ అహమ్మద్,ఆఫ్రోజ్,లక్ష్మీ రెడ్డి,లొకేశ్వర్ రెడ్డి,వైసీపీ నాయకులు శివా రెడ్డి,బేకరి శ్రీను,నరేష్ నాయుడు, సాదిక్, జహీర్, గౌష్,చుక్కాఅంజనప్ప, యేహియా ఖాన్,సెల్ పాయింట్ సుధాకర్ రెడ్డి,శంకర్ రెడ్డి,చంద్ర,వీరయ్య దామోదర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.