Health tips: మీరు అలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే దానికి ఇంగువతో ఇలా చేయండి..

మీరు అలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే దానికి ఇంగువతో ఇలా చేయండి..

ఆర్.బి.ఎం డెస్క్: నిత్యం యంత్రాలతో పోటీ పడుతూ ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోకపోవడం వలన అనేక రకాలైన వ్యాధులబారిన పడుతున్నారు. ప్రతి ఒక్కరి వంటింట్లోనే ఎన్నో రకాల రోగాలకు సంజీవని లాంటి ఔషధాలు ఉన్నాయని చాల మందికి తెలియదు అందులో ఒకటైన ఇంగువ. ఇంగువ‌తో అనేక ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. ఇంగువను ఆహారంలో చేర్చడం వలన గ్యాస్‌, పేగుల్లో పురుగులు, ఇర్రిట‌బుల్ బౌల్ సిండ్రోమ్‌, అజీర్ణం, క‌డుపునొప్పి, క‌డుపు ఉబ్బ‌రం వంటివి తొలిగిపోతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, డ‌యేరియా, అల్స‌ర్లు వంటి స‌మ‌స్య‌ల నుండి కూడా ఉపశమనం పొందొచ్చు. శ్వాస‌కోశ సమస్యతో బాధపడేవారు ఇంగువను తీసుకోవడం ఉత్తమం. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుదలకు ఇంగువను వాడితే మంచి ఫలితం లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published.