కడప లో లివిన్ డయాజ్ఞస్టిక్ కేంద్ర ప్రారంభంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

కడప లో లివిన్ డయాజ్ఞస్టిక్ కేంద్ర ప్రారంభంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం:    కడప లో జరిగిన లివిన్ డయాజ్ఞస్టిక్ కేంద్ర ప్రారంభంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.వీరబల్లె కు చెందిన గాలివీటి వివేకానందరెడ్డి డయాజ్ఞాస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించి మన్ననలును పొందాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా బయారెడ్డి, డా నారాయణ రెడ్డి, సర్పంచ్ నాగభూషన్ రెడ్డి, మాజీ వైస్ ఎం పి పి మురళీధర్ రెడ్డి, నాయకులు గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.