రామ్ చరణ్ తేజ్ తొందరగా కోలుకోవాలంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు..
ఆర్.బి.ఎం డెస్క్: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. హీరో సాయి ధరమ్ తేజ్ కు రోడ్ ప్రమాదం జరిగితే ఎంపీ రఘురామకృష్ణం రాజు మాత్రం మెగా స్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ ను ఆక్సిడెంట్ నుండి తొందర కోలుకోవని షూటింగ్లో పాల్గొనాలని నోరుజారారు. ఎంపీ రఘురామకృష్ణ మీడియా ముందుకు వస్తే ఎం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అంటూ, వేరే పార్టీ ల స్క్రిప్టులు చదవడం మానేస్తే సమాజంలో ఎం జరుగుతుందనే తెలుస్తుందని సామజిక మాధ్యమాల్లో ఆయనపై కామెంట్ల వర్షం కురుస్తుంది.