దేవినేని సీతారామయ్య మృతి బాధాకారం: చంద్రబాబు

దేవినేని సీతారామయ్య మృతి బాధాకారం: చంద్రబాబు
గుంటూరు:దేవినేని సితారామయ్య మృతి చాలా బాధాకరం అని ఏపీ మాజి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.దేవినేని సితారామయ్య గారికి సంతపం వ్యక్తం చేసారు.టీడీపీలో ఉన్నతమైన పదవులు చేశారని అయన సేవలు అభినందనీయం అని అన్నరు ఎన్టీఆర్ కు మంచి సన్నిహితులన్ని నారా చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. అయన మృతి పట్ల ప్రగాఢ సంతపం తెలియజేశారు. దేవీనేని సీతారామయ్య కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తేలిపారు.

Leave a Reply

Your email address will not be published.