ప్రభుత్వం తాజా నిర్ణయం.. దానికి వారి అనుమతి తప్పని సరి

ప్రభుత్వం తాజా నిర్ణయం.. దానికి వారి అనుమతి తప్పని సరి
అమరావతి: కరోన వ్యాప్తి నేపధ్యంలో ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన నిర్ణయాలు తిసుకున్నాయి. తాజాగా ఆంధ్రా రాష్ట్రం కుడా మరో సంచలాత్మాక నిర్ణయం తిసుకుంది. వచ్చే జులై 21 నుండి శ్రావణ మాసం మొదలు కావడంతో అధిక సంఖ్యలో పేళ్లి ముహుర్తాలు కరారౌతాయి. దిని దృష్టిలో పేట్టుకోని రాష్ట్ర ప్రభుత్వం పెళ్లిళ్లు చేసుకున్నే వారు ముందుగా మండలంలోని తహసీల్ధార్ గారి అనుమతులు తిసుకోవాలని తహసీల్దార్కు భాద్యతలు అప్పగిస్తు ప్రభుత్వం జీఓ జరిచేసింది. కేవలం పేళ్లిళ్లకు మాత్రమే తహసీల్దార్ అనుమతులు ఇవ్వలని అది కాకుండా ఎ ఇతర ఫంక్షన్లకు అనుమతులు ఇవ్వకుడదని ప్రభుత్వం జరిచేసిన జీవోలో పేర్కోనుంది. పెళ్లికి కేవలం 40 మంది హాజరైయ్యేలా చూసుకోవాలని ప్రభుత్వం అదేశించింది. పెళ్లికి హాజరైయ్యే అతిధుల వివారాలు దానితో పాటు కరోన రిపోర్ట్ తహసిల్దార్ కి సమర్పించాలి. రూ.10 నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పై అఫిడవిట్ను మండలంలోని తహసిల్దార్ కు ఇవ్వాలి. ప్రభుత్వం జారి చేసిన నిబంధనల ప్రకారం చేయలి. నిబంధనలను ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం తిసుకుంటాం అని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జీఓ లో పేర్కోన్నది.

Leave a Reply

Your email address will not be published.