ఆత్మీయ స్వాగతాలు…

ఆత్మీయ స్వాగతాలు…

ఆర్.బి.ఎం: పల్లె పల్లెనా..ఇంటింటా శ్రీకాంత్ రెడ్డికి ఆత్మీయ స్వాగతం లభించింది. ప్రకాష్ నగర్ కాలనీలో మహిళలు కర్పూర హారతులతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్, వైఎస్ఆర్ సిపి నాయకులు అమర నాధ రెడ్డి, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వాసుదేవ రెడ్డి,ఎంపిటిసి కేతం రెడ్డి వరలక్ష్మి, శ్రీశైలం దేవస్థాన కమిటీ సభ్యురాలు రెడ్డి పద్మజ, గుండ్రే సుబ్బారెడ్డి, కాకులపల్లె రమణారెడ్డి, ఎస్ టి సెల్ రాష్ట్ర కార్యదర్శి గుండా సురేంద్ర,భాస్కర్ రెడ్డి,ఆర్ ఎం పి మోహన్, రామాంజులు రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి,కొండమర్ల రామచంద్ర నాయుడు ,బుజ్జిరెడ్డి, చెరువుక్రిందపల్లె అమరనాధ రెడ్డి,మోటకట్ల ఉపసర్పంచ్ సుధీర్ కుమార్ రెడ్డి,భానుమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.