విశ్వసౌభ్రాతత్వం, సోదరత్వాలకు ప్రతిరూపం రక్షాబంధన్: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

విశ్వసౌభ్రాతత్వం, సోదరత్వాలకు ప్రతిరూపం రక్షాబంధన్: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

ఆర్.బి.ఎం డెస్క్: విశ్వ సౌభ్రాతత్వం, సోదరత్వాలకు ప్రతి రూపం రక్షా బంధన్ అని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి పట్టణంలోని వై ఎస్ ఆర్ సి పి కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ని ప్రజాపిత బ్రహ్మ కుమారీ హారతి ఆధ్వర్యంలో రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయ విలువలు, పవిత్రతకు ,సోదర ప్రేమ పటిష్ఠతకు నిదర్శనంగా, విజయానికి సంకేతంగా రాఖీ నిలుస్తుందన్నారు. సామాజిక బాధ్యతలో బ్రహ్మకుమారీల సేవలు అభినందనీయమన్నారు.

Leave a Reply

Your email address will not be published.