అణగారిన వర్గాల ఆశాజ్యోతి..సామాజిక విముక్తి ప్రదాత జ్యోతిరావు పూలే…

అణగారిన వర్గాల ఆశాజ్యోతి..సామాజిక విముక్తి ప్రదాత జ్యోతిరావు పూలే…

ఆర్.బి.ఎం: అణగారిన వర్గాల ఆశా జ్యోతి, సామాజిక విముక్తి ప్రదాత మహాత్మా జ్యోతి రావు పూలే అని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతి రావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడన్నారు. సమ సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగానిలిచారన్నారు. అటువంటి ఉద్యమకర్త, సంఘసేవ కుడు,సామాజిక తత్వవేత్త మహాత్మ జ్యోతిరావు పూలేనుయువత స్పూర్తిగా తీసుకొని అన్ని రంగాలలోరాణించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published.