సేవచేసే అవకాశం కల్పించిన నియోజక వర్గ ప్రజలకు, కార్యకర్తలు, నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు…
తన దీక్ష, ఆశయాలకు నిరంతరం తోడ్పాటు అందిస్తున్న కన్న తల్లి దండ్రులకు, రాయచోటి నియోజకవర్గ ప్రజలుకు, కార్యకర్తలకు, కుటుంభ సభ్యులకు, తోడ్పాటు అందించిన దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్ రాజశేఖర్ రెడ్డికి, వెన్నుతట్టి నడిపిస్తున్న సి.ఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నా నన్నారు. నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. నేను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడం సంతోషంగా వుందన్నారు. తాను తలచిన అనేక ఆశయాలలో ఒకొక్కటిగా నెరవేరుతున్నాయని,
మరకొన్నింటికి వేగంగా పూర్తి చేయించే పనులు జరుగుచున్నాయన్నారు.