ఓర్పు కు,నీతి కి నిదర్శనం..భవిష్యత్తుకు మార్గదర్శకులు నాన్న…

ఓర్పు కు,నీతి కి నిదర్శనం..భవిష్యత్తుకు మార్గదర్శకులు నాన్న…

ఆర్.బి.ఎం: ఓర్పుకు మారు పేరుగా,నీతికి నిదర్శనంగా, భవిష్యత్తుకు మార్గదర్శకుడిగా ,బిడ్డల ప్రగతికి సోపానంగా నాన్న నిలుస్తారని వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు .నాన్నే నాకు గురువు, స్ఫూర్తి అని అన్నారు. ధైర్యం, బాధ్యత,భద్రత, త్యాగం, సహనానికి నిదర్శనంగా నాన్న నిలుస్తారన్నారు. ప్రతి తండ్రీ పిల్లల గెలుపు కోసం కృషి చేస్తాడని, ప్రేమను పంచి, కష్టకాలంలో అండగా ఉంటారన్నారు. రామాయణంలో పితృవాక్య పరిపాలకుడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసం అరణ్యాలు వెళ్లి మనకు ఆదర్శమూర్తిగా నిలిచారన్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.