నిరుద్యోగులకు శుభవార్త.. సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేల..

నిరుద్యోగులకు శుభవార్త.. సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేల..

ఆర్.బి.ఎం సంగారెడ్డి: ఈ నెల 29న సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో మ్యాజిక్ బస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేల నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మెలలో పదికి పైగా కంపనీలు పాల్గొంటున్నాయని ఆయన అన్నారు. డిగ్రీ పూర్తయిన ప్రస్తుతం తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ జాబ్ మెలలో పాల్గొనవచ్చని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశగాని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. మర్రిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించండి 7997478722, 9121860861..

Leave a Reply

Your email address will not be published.