పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు.. మొత్తం ఖాళీలు 3093.. ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ నమోదు చేసుకోండి..

railway jobs

పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు.. మొత్తం ఖాళీలు 3093.. ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ నమోదు చేసుకోండి..

ఆర్.బి.ఎం న్యూఢిల్లీ: నార్తర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ పలు విభాగాల్లో అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో మొత్తం 3093 ఖాళీలు ఉన్నాయని వారు తెలిపారు.

ట్రేడులు: ఎలక్ట్రీషియన్‌,మెషినిస్ట్‌,పెయింటర్‌, మెకానిక్‌(డీజిల్‌), ఫిట్టర్‌, కార్పెంటర్‌, వెల్డర్‌ తదితరాలు.

దరఖాస్తు చేసుకోడానికి కావల్సిన అర్హతలు: టెన్త్ క్లాస్ తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత అయ్యి ఉండాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారి వయసు అక్టోబర్ 20 నాటికీ 15 నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం టెన్త్ క్లాస్ ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తామని వెల్లడించారు.

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 20

దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి..   

వెబ్‌సైట్‌: http://www.rrcnr.org/

Leave a Reply

Your email address will not be published.