న్యూఢిల్లీ/హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ బీబీ పాటిల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టుకు సుప్రీం న్యాయస్థానం ఆదేశాలను బుధవారం జారీ చేసింది. దాఖలైన పిటిషన్ మరోసారి పరిశీంచాలని సూచించింది. అక్టోబర్ 10న బీబీ పాటిల్ ను హైకోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.