తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌!

తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌!

ఆర్.బి.ఎం: తమిళ సినీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు బీజేపీ అగ్రనాయకత్వం బంపరాఫర్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఆయనకు తెలంగాణ గవర్నర్‌గా పదవి కట్టబెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.