మహిళ గర్భంలో 18 మంది పిల్లలు.. వీడియో చూసిన తర్వాత నమ్మలేని నిజాలు..
ఓ మహిళా గర్భంలో ఏకంగా 18 మంది పిల్లలు అంటూ ఇప్పుడు సామాజిక మధ్యలో ఆ వార్త తెగ చెక్కర్లు కొడుతోంది. కానీ అసలు వాస్తవం బయటికి రాగానే అందరు షాక్ అయ్యారు.. అసలు ఆమె నిజానికి గర్భవతి కాదు.