భారత్‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌కు కరోనా..

భారత్‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌కు కరోనా..

ముంబై: ఇండియన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయిచుకోగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు వైద్యులు తెలిపారు. సచిన్ కరోనా టెస్ట్ చేయిచుకోగా కరోనా లక్షణాలు చాల తక్కువగా ఉన్నటు సచిన్ తెలిపారు. సచిన్ టెండూల్కర్‌ కుటుంబ సభ్యులంతా కరోనా టెస్టులు చేసుకోగా అందరికి నెగటివ్ వచ్చింది. ఈమేరకు సచిన్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. తన ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు వైద్యులకు వెల్లడిస్తానని తగిన జాగ్రత్తలు తీసుకుంటానని సచిన్ తెలిపారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తనకు సేవ చేస్తున్న ఆరోగ్య సిబ్బంది అందరికి సచిన్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.