విరాట్ కోహ్లీ బాల్యపు కోచ్ హఠాన్మరణం..

విరాట్ కోహ్లీ బాల్యపు కోచ్ హఠాన్మరణం..

ఆర్.బి.ఎం డెస్క్: ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బాల్యపు కోచ్‌ సురేశ్‌ బాత్రా(53) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఢిల్లీ క్రికెట్ అకాడమీకి ప్రధాన కోచ్‌గా ఉన్న రాజ్‌కుమార్ శర్మ ట్విట్టర్‌లో ఇలా సమాధానం ఇచ్చారు ‘నేను ఈ రోజు నా సోదరుడిని కోల్పోయాను నాకు 1985 నుండి సురేష్ బాత్రాతో ప్రత్యేక అనుబంధం ఉందని అయన అన్నారు. చాలా మంది క్రికెటర్లను క్రికెట్లో కోచింగ్ ఇచ్చిన సురేష్, కోహ్లీకి కూడా కోచ్ గా వ్యవహరించారు. సురేష్ మృతి అందరికి తీరని లోటు అని అన్నారు.ఇండియా టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ సురేష్ వద్ద రాటుదేలిన బ్యాటింగ్ స్టైల్ లో మార్పులు చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published.