కూతురిని వివాహం చేసుకుంటానని కోర్టులో కేసు వేసిన తండ్రి..

కూతురిని వివాహం చేసుకుంటానని కోర్టులో కేసు వేసిన తండ్రి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ప్రేమ అనే పదం చాల పవిత్రమైన పదం. ప్రేమకు ఏవి ఎక్కువ కావు. నేటి సమాజంలో ప్రేమ అనగానే మనకు తెల్సింది ఒక్క అబ్బాయి ఒక్క అమ్మాయి ప్రేమిచుకోవడం. సాధారణంగా ఇది అందరికి తెలిసిన విషయమే. ప్రేమించుకునే వారికీ కులలతో సంబంధం ఉండదు. ఆస్తులు అంతస్థులతో అసలే సంబంధం ఉండదు. వయసుతో సంబంధం ఉండదు.అందంతో సంబంధం ఉండదు. పోటీ గా పొడవుగా అంటూ ఇలాంటి వి కూడా ప్రేమకు అడ్డు రావు. కానీ నేటి సమాజం ఒకే కుటుంబం పుట్టినవాళ్ళు కూడా ప్రేమించుకుంటున్నారు. అన్న చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇలాంటి విషయాలని సాధారణంగా మనం రోజువారీగా వార్తల్లో చూస్తూనే ఉంటాం కానీ ఒక తండ్రి తన కూతురిని పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యాడు. వారికీ తెల్సిన వారంతా చివాట్లు పెట్టడంతో ఆ తండ్రి తన కూతురిని పెళ్లి చేసుకుంటా అని కోర్ట్లో కేసు వేశాడు. ఇలాంటి విచిత్రమైన సంఘటన పరాయి దేశమైన అమెరికాలో చోటుచేకుంది.

వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని మాన్​ హాటన్​లో ఓ తండ్రి తనకు పుట్టిన అడ్డా బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ సంతోషంగా జీవితం సాగిస్తున్నాడు. తన కూతురు బుడిబుడి అడుగులు వేస్తుంటే ఆ తండ్రి సంతోషానికి హద్దులు ఉండేవి కావు. బుల్లి బుల్లి మాటలు మాట్లాడుతుంటే ఆ తండ్రికి ఎంతో ఉపశమనంగా ఉండేది. కొద్దీ కొద్దిగా ఆ కూతురు పెరుగుతుంటే ఆ తండ్రికి తన కూతురిపై ప్రేమ ఎక్కువైతు వచ్చింది. కూతురు పెరిగి పెద్దగైనా తర్వాత ఆ తండ్రికి కూతురిపై ప్రేమ ఇంకా ఎక్కువైంది. కూతురిపై ఇంత ప్రేమ్ చూపిస్తున్న తండ్రిని చూసి దింట్లో వింత ఏముంది అనుకున్నారు. ఆ తండ్రి అంతలోనే అందరికి పెద్ద షాకె ఇచ్చాడు. తనకు తన కూతురంటే ఎంతో ఇష్టం అని మేమిద్దరం ఒక్కరిని ఒక్కరం ఎంతగానో ప్రేమిచుకుంటున్నం అని మెం పెళ్లి చేసుకుంటాం అని చెప్పగా అందరు అవ్వకయ్యారు. ఈ క్రమంలో ఆ తండ్రి వారి పేర్లు బయట పెట్టకుండా కోర్టులో కేసు వేశాడు. ఆ కేసు విచారించిన న్యాయస్థానం ఆ తండ్రికి చివాట్లు పెట్టి కేసు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

ఆ కోర్ట్ కేసు కొట్టివేయడంతో పై కోర్టులో మరోసారి కేసు వేశాడు. అయితే ఈ నేపథ్యంలో ధృడంగా ఇద్దరు ప్రేమించుకుంటే వారిని విడదీయకూడని అలంటి చట్టాలు ఏమైనా ఇంకా ఉంటె వాటినే వెంటనే రద్దు చేయాలనీ ఆ తండ్రి కోరాడు. పై కోర్టులో కూడా ఇలాంటి అనైతిక వివాహాలకు అనుమతులు ఇవ్వం అన్ని తేల్చిచెప్పేసింది. దింతో ఆ తండ్రి తన కూతురిని ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని న్యాయం జరిగే వరకు పోరాడతా అని ధీమా వ్యక్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published.