నాణ్యమైన సేవలందించి వినియోగదారుల మన్ననలను పొందాలి..

నాణ్యమైన సేవలందించి వినియోగదారుల మన్ననలను పొందాలి..

ఆర్.బి.ఎం: రాయచోటి పట్టణంలోమి మదనపల్లె రహదారి మార్గంలో హరినాధ రెడ్డి,నాగూరి గోపి, సతీష్ కుమార్ ఉదయ్ కుమార్ రెడ్డి లచే నూతనంగా ఏర్పాటైన అభిరుచి రెస్టారెంట్ ప్రారంభంలో పాల్గొన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషలు.

Leave a Reply

Your email address will not be published.