సమస్యలపై ఆరా…
ఆర్.బి.ఎం : సమస్యల పరిష్కారంపై శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.రెడ్డివారిపల్లె లో రూ 15 లక్షల అంచనా వ్యయంతో డ్రైనేజీ నిర్మాణాలు, కేతంరెడ్డిగారిపల్లెలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలని అధికారులును శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు రాష్ట్ర కార్యదర్శి వడ్డీ వెంకటరమణా రెడ్డి, ఎంపిటిసి కేతంరెడ్డి వరలక్ష్మి, కాకులపల్లె రమణా రెడ్డి, చేరువుక్రిందపల్లె అమర నాధ రెడ్డి, ఎస్ టి సెల్ కార్యదర్శి గుండా సురేంద్ర, లయన్ అశోక్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, గుండ్రే సుబారెడ్డి, భాస్కర్ రెడ్డి, భానుమూర్తి రెడ్డి, మురళీ, ఉప సర్పంచ్ సుధీర్ కుమార్ రెడ్డి, రెడ్డి, బుజ్జిరెడ్డి, నందగోపాల్, గోళ్ళ వెంకట రమణ నాయుడు, కొండమర్ల రామచంద్ర నాయుడు, గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.