హెల్త్ ప్లస్ మెడికల్ స్టోర్ ప్రారంభంలో శ్రీకాంత్ రెడ్డి.

హెల్త్ ప్లస్ మెడికల్ స్టోర్ ప్రారంభంలో శ్రీకాంత్ రెడ్డి.

ఆర్.బి.ఎం రాయచోటి: రాయచోటి పట్టణంలోని బాంబే లాడ్జి ఎదురుగా ప్రొపరైటర్ ఇమ్రాన్ చే ఏర్పాటు చేసిన హెల్త్ ప్లస్ మెడికల్ స్టోర్ ప్రారంభంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి మన్ననలను పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష, వైఎస్ఆర్ సిపి నాయకులు ఎస్ పి ఎస్ రిజ్వాన్, బేపారి మహమ్మద్ ఖాన్, జబీవుల్లా సాకిబ్, అహ్మద్, సుహైల్, ఆషిక్, తయాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.