గృహప్రవేశ వేడుకల్లో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

గృహప్రవేశ వేడుకల్లో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం : రాయచోటి రూరల్ మండలం దిగువ అబ్బవరం గ్రామం కమ్మపల్లెలోని వైఎస్ఆర్ సిపి నాయకుడు తిరుపాల్ నాయుడి నూతన గృహప్రవేశ వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రభావతమ్మ, ఎం పి టి సి ప్రభాకర్ రెడ్డి ,లక్ష్మీ నారాయణ,శివయ్య,రవిశంకర్, బాలాజీ, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.