ఎస్ ఎం జి ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభంలో చీఫ్ విప్, మండలి డిప్యూటీ చైర్మన్లు…

ఎస్ ఎం జి ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభంలో చీఫ్ విప్, మండలి డిప్యూటీ చైర్మన్లు…

ఆర్.బి.ఎం రాయచోటి:   రాయచోటి పట్టణంలోని రాజధాని హోటల్ సమీపంలో ప్రొపరైటర్ మహమ్మద్ గౌస్ చే ఏర్పాటు చేసిన ఎస్ ఎం జి ఎలక్ట్రికల్ నూతన షాప్ ప్రారంభంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానంతో కలసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి మన్నలును పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, కౌన్సిలర్ కొలిమి ఛాన్ బాష, మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి, మస్తాన్ సెల్ పాయింట్ యజమాని మస్తాన్, రియాజుర్ రెహమాన్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.