రోకలిబండతో కొట్టి దారుణంగా చంపేసిన చెల్లి

రోకలిబండతో కొట్టి దారుణంగా చంపేసిన చెల్లి

గుంటూరు: సాధరణంగా చెల్లి తప్పు చేస్తే అన్న స్థానం లో ఉన్న వాళ్లు వారిని శిక్షించడం లాంటివి చేస్తారు కాని ఇక్కడ దానికి బిన్నంగా జరిగింది. గుంటూరు జిల్లాలోని ఫిరంగీపురం మండలం కండ్రికలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. తన చెల్లి వివాహేత సంబధం గురుంచి తెల్సుకున్న అన్న పోతురాజు అవిషయం గురుంచి అరా తియగా పోతురాజును చెల్లి అదిలక్ష్మి అతి కీరతకంగా ఇంట్లో ఉండే రోకలిబండతో విచక్షన రహితంగా కొట్టి చంపింది.

Leave a Reply

Your email address will not be published.