వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయిన పవన్
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాన్ మరోసారి వైసిపీ ప్రభుత్వం పై ఫైర్ అయ్యాడు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు దిశ చట్టం అనే పేరుతో ఒక చట్టని ఆంధ్రా రాష్ట్రంలో అమలు చేశారు. కాని ఏ మహిళలకు కుడా ఆ చట్టం ద్వారా న్యాయం జరగడం లేదని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాల నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కుర్పిస్తున్నరు. ఇదే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాన్ కుడా స్పందించారు. రాజమండ్రిలో జరిగిన దారుణ ఘటన ను గుర్తుచేస్తు ఇంతకు దిశ చట్టం ఎక్కడ అమలులో ఉంది అని పవన్ ప్రశ్నించారు. 16 ఏళ్ల బాలికపై రాజమహేంద్రవరంలో కొంత మంది కామాంధులు సాముహిక ఆత్యాచారానికి పాల్పడిన ఘటన ఎంతగానో తనని కల్చివేసింది అని పవన్ కల్యాన్ అన్నారు.
నింధుతులను కఠినంగా శిక్షించాలి
అభం శుభం తెలియని చిన్న పాపను అమానుష్యంగా అలా చేయండం తీవ్ర భదాకర ఘటన మనుషులు అనే విషాయాని మర్చిపోయి నాలుగు రోజులు అమ్మయిని చిత్ర హింసాలకు గురిచేసిన అ కామాందులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని పవన్ కల్యాన్ డిమాండ్ చేశారు. తమ కూతురు కనిపించడం లేదని సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసు వారు సకలంలో స్పందించలేదని అని పవన్ ఆరోపించారు. మహిళలపై ఇన్ని అగాయిత్యాలు లైంగిక దాడులు జరుగుతున్న కోత్తగా వచ్చిన దిశ చట్టం ఏం చేస్తుంది అని పవన్ కల్యాన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించాడు.