30 సంవత్సరాలు చంద్రబాబు నన్ను వాడుకున్నాడు..
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సోంత పార్టీ నాయకులే తీవ్రంగా విమర్శాలు కురిపిస్తున్నరు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం వద్ద టిడిపి పార్టీకి చేందిన వేంకటేశ్వరరావు అనే నాయుకుడు చంద్రబాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. రాజకీయంగా తనని 30 సంవత్సరాలు వాడుకోని ఇప్పుడు కానిసం కాలవడానికి కుడా సమయం ఇవ్వడం లేదని వేంకటేశ్వర రావు తన అవేదన వ్యక్తం చేశాడు. జుబ్లీహిల్స్ టిడిపి కర్పోరెటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయానని, చంద్రబాబును కల్సి తమ సమాస్యలు చేప్పుకుందాం అనుకున్న నాకు సమయం ఇవ్వడంలేదని వేంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ క్రమంలో అయన చంద్రబాబు నివసం వద్ద నిరసన వ్యక్తం చేస్తు ఇంటి ముందు కుర్చోని అందోళన దిగారు.